ప్రస్తుతం దేశంలో రోజురోజుకు విపత్కర పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు వెన్నులో వణుకు పుడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జాతినుద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ప్రసంగించారు. 

 


 అయితే ఈ సందర్భంగా దేశంలో కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ప్రధాని నరేంద్ర మోడీ, కానీ జూలై నుంచి నవంబర్ వరకు నిరుపేదలకు  రేషన్ సరుకులు అందిస్తామని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి 5 కేజీల గోధుమలు లేదా ఐదు కేజీల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా వన్ నేషన్  వన్ రేషన్ కార్డు నమోదు చేస్తామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: