అదే క్రమంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా అతను రోడ్డుపై తిరుగుతూ కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని విచారణ జరుపుతున్న క్రమంలో చేతులకు రక్తపు మరకలు కనిపించాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. యువతిపై దాడిచేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.