అయితే శనివారం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త ఉమాకాంత్ వీళ్లిద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రాడ్‌తో సల్మాన్ రాజ్ తలపై కొట్టాడు. దానితో అతడు అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. అది గమనించిన ఉమాకాంత్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.