రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాఘవ గతంలో కూడా ఈ పంచాయతీ నుంచి 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి స్వగ్రామం రాజుంపాలెం గొండోలు పంచాయతీలో ఉంది. 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులే గెలుపొందారు.