ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ ఎలా వేయాలో కూడా జగన్ అధికారులకు చెప్పారు. గ్రామ ప్రాంతాల్లో ప్రతి మండలంలో వారానికి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రోజుకు రెండు గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేషన్ ఇవ్వాలని జగన్ తెలిపారు. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యం వద్దని కూడా జగన్ అధికారులకు సూచించారు.