ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. రాష్ట్రంలో మరోమారు కొత్తగా 55 వేలకు మించిన కరోనా కేసులు వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 297 మంది మృతి చెందారు. ఈ లెక్కన చూస్తే ప్రతి 5 నిమిషాలకు ఓ కరోనా మరణం సంభవించింది.