కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ద్విచక్ర వాహనం ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి . దాంతో యువకుడు అపస్మారక స్థితిలో కి వెళ్ళాడు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కలీల్ పరిశీలించగా యువకుడి గుండె ఆగిపోయింది. దాంతో యువకుడి గుండెను నిమిషం పాటు కలీల్ ప్రెస్ చేశారు. దాంతో ఆగిన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది .

అనంతరం అంబులెన్స్ లో యువకుడిని ఆస్పత్రికి తరలించాడు . కానిస్టేబుల్ చేసిన పనికి వైద్యులు ఆయన్ని అభినందిస్తున్నారు . ప్రస్తుతం యువకుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడుb. చాలా సినిమాల్లో సాధారణంగా పోలీసులు విధంగా చూపిస్తారుb. కాని కానిస్టేబుల్ కలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆగిన గుండెకు ప్రాణం పోసాడు . కలీల్ చేసిన పనికి డిపార్ట్మెంట్ లోని అధికారులు కూడా  అభినందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: