కుత్బుల్లాపూర్‌: ఇదెక్కడి మోసం! కట్టుకున్న భర్త చనిపోయాడు అని సరదాగా కూడా ఏ భార్య అనదు. అలాంటిది కట్టుకున్న భర్త బ్రతికుండగానే చనిపోయాడని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఓ భార్య వితంతవు పెన్షన్ తీసుకుంటుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..గాజులరామారాం ghmc పరిధి జగత్గిరిగుట్ట, ధరణీ నగర్ లో ఈ వైనం వెలుగు చూడటం జరిగింది.ఇక బార్యాభర్తలు అయిన 26 సంవత్సరాల దివ్య బలేకర్  37 సంవత్సరాల తన భర్త సుభాష చనిపోయినట్లుగా మోసం చేసి ghmc వారికి చెప్పి వితంతు పెన్షన్ గత మూడు సంవత్సరాలుగా తీసుకుంటు వుంది.

ఇక అలాంటిది అసలు తాను బ్రతికుండగా తన భార్యకు అధికారులు విడో పెన్షన్ ఎలా ఇస్తున్నారని, వెంటనే అధికారులు తనకు సమాధానం చెప్పాలని ఆమె సుభాష డిమాండ్ చేయడం జరిగింది.చూశారు కదండీ రాను రాను ఇలాంటి పనులు జరుగుతూ వున్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా అన్ని వెరిఫై చేసి ముందుకు అడుగు వెయ్యట్లేదు. వారి సోమరితనం, నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పనులు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: