డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మీడియా పై ఫైర్ అయ్యారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ నూతన బిల్డింగ్ కు శంకుస్ఠాపన చేసిన డిప్యూటీ సి.ఎం... రైతులవద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని అడిగిన ప్రశ్నకి నీది ఏ పార్టీ... ఏ పత్రిక.. పాజిటివ్ ఆలోచించండి అంటూ టిడిపి వాళ్లకు పనిపాట లేదు. వాళ్లేదో మాట్లాడుతారు... అదెందుకు అని ఫైర్ అయ్యారు. జగన్మోహనరెడ్డి సి.ఎం. అయ్యాక పంటలు బాగా పండుతున్నాయి అని గత ఏడాది రైస్ మిల్లర్లు కూడా రైతులకు కోపరేట్ చేశారు అన్నారు.