ఇక శీనివాస్ రెడ్డి తల్లి మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు లక్ష్మారెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి గంగుల తదితరులు సంతాపం ప్రకటించారు. శాంతమ్మ ఆత్మకు శాంతి చేకురాలని పేర్కొన్నారు. ఇక తన తల్లి మృతదేహం వద్ద శీనివాస్ గౌడ్ రోధిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.దాంతో ఆయనకు పలువురు ధైర్యం చెబుతున్నారు.