ఈ రకం వేరియంట్ కేసులు తాజాగా ఇజ్రాయిల్, బెల్జియం దేశాలలో కూడా బయటపడడంతో ప్రపంచ దేశాలలో ఆందోళన మొదలైనది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఇజ్రాయిల్లో ఇప్పటికే నిషేదం విధించారు. అదేవిధంగా జపాన్‌తో పాటు సింగపూర్, యూరోపియన్ దేశాలన్ని దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం విధించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు భారతదేశంలో మాత్రం ఒమ్రికాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదు అని ఇన్‌కాగ్ తెలిపింది.