ఇప్పటికే కోవిడ్ సోకిన విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే బాధితులను తరలించేందుకు వీలుగా పాఠశాల వద్దనే ఓ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. పాఠశాలకు వస్తున్న కొందరూ బాలికలు స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు టీచర్లు గమనించి బాధిత విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో అందులో 26 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్థారణ అయింది.