తెలుగు అక్షరాలు 56 అయితే.. 56 అక్షరాలను పద విన్యాసంతో కేవలం సినిమా పరిశ్రమ మీదనే కాకుండా తెలుగు నేర్పిన ప్రతి తెలుగు వాడి మదిలో ముద్రను ముద్రించుకుని ముందుకెళ్లిన మహానీయులు సీతారామశాస్త్రి అని ఆయన గురించి అద్భుతంగా మాట్లాడారు. 56 అక్షరాలను ఎన్ని రకాలుగా అమరిచారు అని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వపడేలాగా తన కలాన్ని పదును పెట్టిన గీత రచయిత సిరివెన్నెల. జగన్మోహన్రెడ్డి ఘన నివాళులర్పించేందుకు తనను ప్రభుత్వం తరుపున పంపారని, ఆయన కుటుంబానికి అండగా ఉండేందుకు తాను ప్రభుత్వం తరుపున ప్రార్తిస్తున్నాను అని ప్రకటించారు ఏపీ మంత్రి పేర్నినాని.