మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 20వ తేదీ వరకు కరోణ ఆంక్షలను తొలగించిన తరుణంలో విద్యాసంస్థలకు సెలవులను పొడగించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. దీంతో జనవరి 30వ తేదీ వరకు సెలవులను ప్రకటిస్తున్నట్టు సోమేష్ కుమార్ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలపై సీఎం కేసీఆర్ తో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యాసంస్థలు మొత్తం ఈ నెల 30వ తేదీ వరకు మూతపడనున్నాయి మరోవైపు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు లేదా అనే విషయంపై త్వరలో ఓ క్లారిటీ రానుంది.