ఇప్పటికే మొదలైన ఈ పాదయాత్ర ఇవాళ మేడ్చల్ నియోజక వర్గం నుంచి గజ్వెల్ నియోజక వర్గం కాళ్ళకల్ 7 కిలోమీటర్ల వరకు జరగబోతోంది. ఈ పాదయాత్ర లో ఉదయం నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షులు శైలజా నాథ్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. అప్పట్లో ఆచార్య వినోభా బావే.. పోచంపల్లిలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. వినోబా పిలుపుతో ఎందరో భూ స్వాములు తమ భూములు దానం చేశారు.