ఈ భేటీ గురించి కేటీఆర్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో.. గొప్ప సమావేశం జరిగినట్లు కేటీఆర్ పోస్టులో తెలిపారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. కేటీఆర్, జగన్ మధ్య మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. కేటీఆర్ మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాకరేతో కూడా సమావేశం అయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసే అంశాలపై ఇరువురు చర్చలు జరిపినట్టు కేటీఆర్ తెలిపారు.