అవసరం కోసం నగదును డ్రా చేద్దామని బ్యాంకుకు వెళ్తే అకౌంట్లోని 36 లక్షలు మాయిం అయిన విషయం తెలిసింది. అదేంటని వాకబు చేస్తే.. ఆన్ లైన్ గేమ్ లో డబ్బులు పోయినట్లుగా తేలింది. దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు. అకౌంట్లో డబ్బులు పోయిన విషయంపై వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.