ఆ బాలికలు, యువతి వేసిన కేసులు స్థానికులు విన్నారు. కొంతమంది నదిలోకి దిగి వారిని బయటకు తీశారు. వెంటనే వారిని కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘోరంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు . ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.