సెక్షన్ - 8 ప్రకారం జంట నగరాల్లో గవర్నర్కు సర్వాధీకారాలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గుర్తు చేశారు. అవసరమైతే పరిపాలనను చేతిలోకి తీసుకోవచ్చని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంతోపాటు బాధ్యత కూడా ఉంటుందన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి .. బాధ్యత తీసుకొన్నప్పుడు రాజ్యంగం తన పని తాను చేసుకుపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.