గత జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కరోనా వచ్చిన తర్వాత మీనా భర్త విద్యాసాగర్‌కు శ్వాస కోశ సమస్య మరింతగా పెరిగింది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం పరిస్థితి మరింత దిగజారింది. వైద్యులు ఆయన్ను బతికించలేకపోయారు. విద్యాసాగర్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మీనా, విద్యాసాగర్ 2009లో పెళ్లి చేసుకున్నారు. మీనా, విద్యాసాగర్ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. మీనా కొన్ని సంవత్సరాలుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. దృశ్యం , దృశ్యం 2 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యారు.