అయితే.. అమెరికా అందజేసిన హిమ్రాస్ రాకెట్ లతో ఉక్రెయిన్ ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజన్సీ మాత్రం భిన్నమైన కథానం చెబుతోంది. ఎరువుల గోదాముపై దాడి జరిగిందని అంటోంది. దాని వల్ల పేలుడు సంభవించిందని.. సమీపంలోని మార్కెట్ , ఆసుపత్రి, గృహాలు దెబ్బతిన్నాయని రష్యా తెలిపింది. ఆ ఎరువుల్లోని కొన్ని పదార్థాలను పేలుడు సామాగ్రి కోసం వినియోగిస్తారని రష్యా వివరించింది. ఉక్రెయిన్ మాత్రం రష్యా ఆక్రమిత ప్రాంతంలోని మైకోలైవ్ పై కూడా తాము దాడి చేసినట్లు చెప్పుకుంటోంది. ఈ దాడిలో రెండు ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ చెబుతోంది. తమ ఈ దాడిలో నలుగురు గాయపడినట్లు ఉక్రెయిన్ మైకోలైవ్ గవర్నర్ తెలిపారు.