అంటే దాని అర్థం అప్పుడప్పుడు ఢిల్లీకి రండి అని కాదని.. ఊహలు గుసగుసలాడే’ అన్నట్టు కుల మీడియాతో డప్పు కొట్టిస్తున్నాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. పచ్చ కుల మీడియా ఆనంద పులకింతలు చూస్తుంటే చకోరపక్షి కథలు గుర్తు రావట్లేదూ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చకోరాలు మేఘాల కోసం చూస్తూ వర్షపు చినుకులు భూమికి చేరక ముందే గాలిలో మాత్రమే తాగుతాయని.. చంద్రబాబు అనే చకోరం పరిస్థితి అలాగే ఉందని వెటకారం ఆడారు. మోదీ గారి పలకరింపు అనే దీనగాథ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో కుమ్మేశారు.