అభిరాం రెడ్డి గౌతమీనగర్‌లోని అణుశక్తి కేంద్ర పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత అభిరాం రెడ్డి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెసాచుసెట్స్ లో పాలిమర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అక్కడే అదే రంగంలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాడు. మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో పోస్ట్ డాక్టరేట్ కూడా పూర్తి చేశాడు. ఈ నెలలో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్ కంపెనీలో రీసెర్చ్ సైంటిస్టుగా ఉద్యోగం సంపాదించాడు. రూ.2 కోట్ల వార్షిక వేతనంతో రీసెర్చ్ సైంటిస్టుగా అభిరాం రెడ్డి ఉద్యోగం దక్కించుకోవడం విశేషం.