వీరిలో 34 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు అయ్యారు. మరో 1034 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. మొత్తం 2807 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వై మల్లేశ్వర్ తెలిపారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www. knruhs.telangana.gov.in లో చూసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వై మల్లేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.