మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా అవసరమైతే అమెరికాపై అణు యుద్ధానికి కూడా వెనుదీయబోమని ఇటీవల ప్రకటించారు. అటు రష్యా కూడా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉక్రెయిన్‌కు సాయమందిస్తున్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ వరుస పరిణామాలు శాంతి కాముకులను కలవరపెడుతున్నాయి. అణ్వాస్థ్రాలను గుట్టలుగా పోగేసుకున్న దేశాలు ఇలాంటి వివాదాల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.