అవును మరి.. మన పెళ్లి కొడుకు ఫార్మాసిస్టు మరి. ఆయన జీవితమంతా మందుల మయమే కదా. అందుకే సింబాలిక్ గా తన పెళ్లి కార్డును కూడా టాబ్లెట్ స్ట్రిప్ లా డిజైన్ చేయించాడు. ఇప్పుడు ఈ టాబ్లెట్ స్ట్రిప్ శుభలేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులోని తిరువణ్నామలై జిల్లావాసి ఎళిలరసన్.. వసంతకుమారి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సెప్టెంబరు 5న పెళ్లి. అమ్మాయి కూడా వైద్య రంగానికి చెందిందే. అందుకే కాస్త డిఫరెంట్గా ఆలోచించారు. పెళ్లి కార్డును ఇలా టాబ్లెట్ షీట్ రూపంలో తయారు చేయించి ఔరా అనిపించుకున్నారు.