ఈ భవన వ్యర్ధాల్లో ఎక్కువ భాగం భవన పునాదులను నింపేందుకు ఉపయోగిస్తారు. మొత్తం వ్యర్ధాల్లో నాలుగు వేల టన్నులు ఇనుము ఉంటుందట. ఈ ఇనుప వ్యర్ధాలను డిమాలిషన్ మేనేజ్మెంట్ కంపెనీ ఎడిఫైస్ వేరు చేసి అమ్ముకుంటుందట. భవనాల కూల్చిన తర్వాత అక్కడి నుంచి వ్యర్ధాల తొలగింపుకు మూడు నెలల సమయం పడుతుందట. ఈ జంట టవర్లలో ఒకదాని ఎత్తు 32 అంతస్తులు.. రెండోది 29 అంతస్తులు. ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3, 700 కిలోల పేలుడు పదార్ధాలను వాడతారు.