జాతీయ గణాంక కార్యాలయం అధికారిక డేటాలో ఈ గణాంకాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 20.1 శాతంగా నమోదు అయ్యింది. ఇది ఇప్పుడు కాస్త తగ్గినా.. ఇంకా చెప్పుకోదగ్గస్థాయిలోనే నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అవి నిజం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.7 శాతం వృద్ధి నమోదవుతుందని స్టేట్ బ్యాంకు అంచనా వేసింది. 16.2 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే.. 2022-23 తొలి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 0.4 మాత్రమే ఉండటం విశేషం.