పిల్లల చదువులను ప్రోత్సహించడం సహా బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేస్తోందని సీఎం అన్నారు. మూడేళ్లుగా విద్యారంగం మీద అత్యధిక శ్రద్ధ పెట్టి, విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచ్చామని సీఎం అన్నారు. పిల్లలకు చదువులు ఒక ఆస్తి అన్నసీఎం.. పేదరికం నుంచి పిల్లలు బయటపడే ఏకైక అస్త్రం చదువు మాత్రమే అన్నారు. వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకం తో మరో గొప్ప అడుగు వేస్తున్నట్లు తెలిపారు.