విదేశాలకు వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి భూముల వివరాలను ధరణి పేరుతో తెలుసుకుని.. టీఆర్ఎస్ నాయకులు వాటిని కబ్జా చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జాతీయ పార్టీ అంటూ ప్రకటనలు చేస్తున్న కేసిఆర్... అంతర్జాతీయ పార్టీ పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, సచివాలయానికి రాకపోవడం, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోవడమే తెలంగాణ మోడలా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.