గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని సూర్యనారాయణ ఆక్షేపించారు. సీపీఎస్ పై సెప్టెంబరు 30 తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పారని దానిపై స్పష్టత ఇవ్వాలని సూర్యనారాయణ కోరారు. డీఏల చెల్లింపుకు జీవోలు ఇచ్చినా ఇంతవరకూ అమలు కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. డీఏ బకాయిలు చెల్లించకున్నా ఉద్యోగుల ఖాతాల నుంచి ఆదాయపు పన్ను ఎందుకు మినహాయించారని ఆర్ధిక శాఖ అధికారులను ఆయన ప్రశ్నించారు.