డాక్టర్లు స్కానింగ్ చేసి చూడగా ఈ వ్యాధిని ఉందని గుర్తించారు. కామెర్లు తగ్గించడానికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో స్టెంట్ అమర్చారు. ఆ తరువాత డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వైద్య బృందం కోత లేకుండా లాప్రోస్కోపిక్ పద్ధతిన రాళ్లను తొలగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో రోగిని ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేశారు.