తెలంగాణ భవన్లో సరిగ్గా ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించారు. అనంతరం సీఎం కేసిఆర్ గారు బిఆర్ఎస్ జండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పతావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరయ్యారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు.