దేశవ్యాప్తగా పలు అంశాలపై జాగృతం చేయాల్సి ఉందన్న బీఆర్ఎస్ నేత కవిత.. త్వరలో సమావేశమై జాగృతి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేద్దామన్నారు. యువత దేశం గురించి ఆలోచించాలని.. దేశంలో మేధావులు, కవులు, రచయితలు అసంతృప్తిగా ఉన్నారని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. విపక్షంపై దాడి జరిగితే చివరికి నష్ట పోయేది ప్రజలేనని.. దేశవ్యాప్తంగా మేధావులు, కార్మికులు, కళాకారులను ఏకం చేద్దామని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. ఏజెన్సీల దాడులు జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు.