నానమ్మ అంటే తనకెంతో ప్రేమని.. ఆమె తనకు మరో మాతృమూర్తిలాంటి వారని రాహుల్ గాంధీ అన్నారు. ఇక వాహనాలపై తన అభిరుచులను బయటపెట్టిన రాహుల్.. కార్లపై అంతగా మోజు లేదని చెప్పారు. కార్లంటే పెద్దగా ఇష్టం లేదని.. తనకు సొంత కారు కూడా లేదని అన్నారు. ఇంట్లో సీఆర్-వీ ఉన్నా.. అది అమ్మ సోనియాదని చెప్పారు. కార్లంటే అంతగా ఆసక్తి లేకున్నా వాటికి వచ్చే రిపేర్లు మాత్రం 90శాతం రాహుల్‌కు తెలుసుట.