ఇలా ఒప్పందం చేసుకున్న దేశంలోని అన్ని ఎస్.ఆర్.టి.యులో ఇదే మొదటిది అని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపడనుంది. రాష్ట్రంలోని డిపోలు, జోన్లతో పాటు హెడ్ ఆఫీస్‌లోని ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఇంజనీరింగ్, తదితర విభాగాలను ఈఆర్‌పీ ఏకీకృతం చేస్తుంది. నల్సాప్ట్ అమలుపరిచే భాగస్వామ్యం ద్వారా.. సమర్థవంతమైన ఈ వ్యవస్థ టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి దోహదం చేస్తుంది.