అలాగే.. సుప్రీంకోర్టులో ఈనెల 22న రాష్ట్ర విభజన కేసుపై వాయిదా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇంకా నాలుగు రోజులు సమయం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటున్న ఉండవల్లి.. తన వాదన సరైందని సజ్జల అన్నారని.. గుర్తు చేశారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే విభజన హక్కులు సాధిస్తామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.