గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించడం బస్తీల్లో ఎక్కడ, ఎంతమంది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు, కౌమార బాలికలు ఉన్నారనే లెక్కలతో సహా డేటా తీస్తూ ప్రభుత్వం సరఫరా చేసినటువంటి కొద్దిపాటి సరుకులను అర్హులకు అందిస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నటువంటి మహిళలను ఈ రకంగా కించపరుస్తూ డైరెక్టర్ గారు చిత్రీకరించడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తుట్లు ఐద్వా నేతలు తెలిపారు. మరోసారి ఇటువంటివి తమ సినిమాల్లో రాకుండా జాగ్రత్త పడాలని ఐద్వా నేతలు అన్నారు.