ఒకసారి కమిటీ ఛైర్మెన్ గా పనిచేసిన వారికి మరోసారి అవకాశం ఇవ్వకూడదని... ఉమ్మడి రాష్ట్రంలో నుండి వస్తున్న ఆనవాయితీని మంత్రి పక్కన పెట్టారని దళిత సంఘాల నేతలు తెలిపారు. అన్ని కులా సంఘాలకు సమాన అవకాశాలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్న... మంత్రి కొప్పుల ఈశ్వర్ ను భర్తరఫ్ చేసి... ఉత్సవ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ వేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 5న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు.