అందుకోసం నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా, వైద్యం సేవలతోపాటు గ్రామీణ మహిళలు, యువత సొంత కాళ్లపై నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాల పెంపు కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధికి ఉత్తమ బాటలు వేస్తున్నామని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలో జనాకర్షక పథకాల కన్నా జనహిత పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. పేదలకు మేలు చేయాలంటే తాత్కాలిక, ఆకర్షక పథకాల అమలు బదులు శాశ్విత ప్రాతిపదికన జనహితమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టిన అమలు చేయాలన్నారు.