నిజాం షుగర్ ఫ్యాక్టరీనీ వంద రోజుల్లో తెరిపిస్తామన్నారు ఏమైందని.. తెలంగాణలో మూత పడిన కంపెనీలు ఎన్నో ఉన్నాయని.. ఆల్విన్ కోసం ఊసే లేదని.. హెచ్ఎంటీ, అజాంజాహి మిల్స్, రేయన్స్, ప్రాగా టూల్స్ , డిబిఅర్ మిల్స్ ఏమైందని.. బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. హెచ్ఎంటీ భూముల మీద కన్నేసిన అధికార నాయకులు.. ఐడిపీఎల్ భూములు గద్దల్లా తన్నుకోపోతుంటే ఊసు లేదని.. బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ విమర్శించారు.