ఈ ఒప్పంద పత్రాలపై మల్లికార్జున రైస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మల్లికార్జున్, మంజునాథ, వ్యవసాయ విశ్విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ సంతకాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ సొన రకం బియ్యం తక్కువకాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిందని.. అన్ని వర్గాల ప్రజలు ఆ అన్నం తినేందుకు ఇష్టపడుతున్నారని డాక్టర్ సుధీర్ కుమార్ అన్నారు. మొత్తానికి తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ బియ్యానికి డిమాండ్ పెరుగుతోందన్నమాట.