జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరిగి వాస్తవం తెలుసుకుని మాట్లాడినట్టు ఉందని.. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడని... మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. చంద్రబాబును బార్ గెయిన్ చేయడానికి పనికొస్తుంది పవన్ బలం పెరిగిందని చెబుతున్నారని.. పవన్ వాస్తవం ఒప్పుకుని తప్పుకుని చంద్రబాబు కు అప్పగిస్తున్నట్టు కనిపించిందని మంత్రి అన్నారు. పవన్ చేసిన పనితో 2014-19 లో ప్రజలు నష్టపోయారని పవన్ ఆత్మసాక్షికి తెలియాలని.. 2014-19 లో జరిగిన తప్పుల్లో పవన్ వాటాదారుడని... ప్రజలు, వైయస్ జగన్ పొత్తులను నమ్మలేదని మంత్రి విమర్శించారు.