చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే గన్నవరంలో పోటీ చేయాలని ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ నేత  మాజీ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. స్క్రాప్‌ బ్యాచ్‌ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారంటూ  మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో  ఇటీవల పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని నందమూరి తారక  రామారావు విగ్రహానికి నివాళులర్పించారు.


ఎన్టీఆర్‌ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు బాబు సిద్ధమయ్యారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కుక్క బతుక్కి వచ్చే ఎన్నికల్లో చెప్పుదెబ్బ తప్పదని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్న మాజీ మంత్రి కొడాలి నాని... దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ  రాజకీయ నాయకుడు మరొకరు ఉండరన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: