జగనన్న సురక్ష పథకం లక్ష్యాన్ని వివరించి సమస్యలను పరిష్కరించాలన్న సీఎం జగన్.. - ఏవైనా పథకం అందని పరిస్ధితి ఉంటే జల్లెడ పట్టాలని అన్నారు. సచివాలయం పరిధిలో ఒక్కరికీ మిస్ కాకుండా ప్రతి సమస్యనూ పరిష్కరించాలని.. మండల , మున్సిపల్ స్థాయిలో అధికారులతో రెండు టీం లు చొప్పున ఏర్పడాలని సీఎం జగన్ సూచించారు. ఎంపీడీవో, డిప్యూటీ తహసిల్దారు తో ఒకటి, తహసిల్దారు, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్ మెట్ ఈవో తో మరో టీంలు ఏర్పడాలని.. టీంలు సచివాలయాలకు వెళ్లి దృవపత్రాలు పంపిణీ సహా సమస్యలను వెంటనే ఈ టీంలు పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు.