ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల అందుబాటులోకి వస్తాయి. కొత్త కళాశాలలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ థ్యాంక్స్ చెప్పారు. వెనకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కళాశాలలతో కేవలం బీసీ డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచ స్థాయి విద్య అందుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.