చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఎప్పుడూ లేనంత స్పందన వచ్చిందని నారా లోకేశ్ అన్నారు. టీడీపీ బంద్‌కు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలిపారని.. బంద్‌ను జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. పాముకు తలలోనే విషం ఉంటే జగన్‌కు ఒళ్లంతా విషమేనని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. కానీ బాబుపై చేసిన అవినీతి ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదని నారా లోకేశ్ అన్నారు.