పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నవారిని ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారని.. స్టీఫెన్ రవీంద్రపై నేను సూటిగా ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్.. బీఆరెస్ కు చందాలు ఇవ్వాలని వ్యాపారస్థులపై ఒత్తిడి తెస్తున్నారని.. రేవంత్ రెడ్డి అన్నారు.