కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగిందని... ప్రాణాలకు ముప్పు ఉందని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ చెబితే భయమేసిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు ఏపీలో రెండు రాజకీయ పార్టీల విషయంగానే భావిస్తున్నామని కేటీఆర్ విలేకరులతో చిట్ చాట్ గా అన్నారు. ఏదేమైనా టీడీపీ ఆందోళనలకు హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వకపోయినా.. లోకేష్‌కు మద్దతుగా కేటీఆర్ స్పందించడంపై టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.