ఏ ఒక్క మేనిఫెస్టో అమలు చేయలేదని... అన్ని నీటి బుడగలేనని అంటున్న కిషన్ రెడ్డి.. తెలంగాణ సంపద పెంచకుండా.. అప్పులు, అవినీతి, అక్రమాలు పెంచారని.. తెలంగాణ సంపదను దోచుకున్నారని.. డేంజర్ పవర్ పాలసీని కేసీఆర్ అమలు చేస్తున్నారని విమర్శించారు. బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసిని కేసీఅర్ అమలు చేస్తున్నారని.. దళిత వ్యతిరేక పాలసీని కేసీఆర్ అమలు చేస్తున్నారని.. దళిత బందు ఇలా విధంగా అమలు చేస్తే 50 ఏళ్లు పడుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు.